ఎంపిగారూ.. ఇదేం డ్రెస్ తల్లీ.ఐటెం గర్ల్ లాగా..

  0
  81

  ఆమె టాంజానియా దేశంలో ఓ పార్లమెంట్ మెంబర్.. పార్లమెంట్ సమావేశాలకు టైట్ జీన్స్ తో వచ్చేసింది.. ఆమె బ్రెస్ట్ మొత్తం బయటకు కనిపించే విధంగా ఉంది.. నడుస్తుంటే బ్యాక్ సీట్ డాన్స్ వేసినట్టుంది. దీంతో పార్లమెంట్ మొత్తం ఆమె వైపే చూసింది. ఒక్కసారిగా ప్రసంగాలు ఆగిపోయాయి.. ఆడ, మగ అందరూ కళ్ళప్పగించి ఆమెనే చూస్తుండి పోయారు. తర్వాత తేరుకొని మహిళా ఎంపీలు ఆమె పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని కోరారు.

  మగ ఎంపీలు కూడా తోడయ్యారు.. దీంతో ఆమెను స్పీకర్ మందలించి వెళ్లిపోవాలని ఆదేశించారు.. నీట్ గా డ్రెస్ చేసుకువస్తేనే పార్లమెంట్ కు రమ్మన్నారు..

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..