ఓమ్మో ..ఎంత పనిచేశావమ్మా..?

  0
  492

  అమ్మమ్మో .. ఈమె ఎంతపని చేసింది..? ముసలోళ్ళు కూడా నవ్వుతూ కరోనా వాక్సిన్ వేయించుకుంటుంటే ఎంత రభస చేసిందో చూడండి.. వాక్సిన్ సిరంజ్ లోకి ఎక్కిస్తుంటే లేచిపోతుంది. ఇలా హడావుడి చేసింది. ఎలాగైతే ఏమి , చివరకు కుర్చీలో కూర్చోబెట్టారు.
  మళ్ళీ రచ్చచేసింది. అరిచి గీపెట్టింది . చివరకు బలవంతంగా నోరుకప్పెట్టి ఇలా వాక్సిన్ వేశారు.. అరే ..ఇంతేనా అంటూ నవ్వేసింది. ఇంతకీ ఈమె పేరేమిటో తెలుసా..? సుకృతి తల్వార్‌ .. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది..

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.