ఇదే పని మనంచేస్తే ..? జేబు , వళ్ళు గుల్ల గుల్లే ..

    0
    693

    ఇదెక్కడో కాదు , హైదరాబాద్ లోనే.. ఉమెన్ కానిస్టేబుల్స్ , ఒకరు కాదు .. ముగ్గురు , పోనీలే అనుకుంటే హెల్మెట్ లేదు.. అదికూడా పోనీలే అనుకుంటే , సెల్ మాట్లాడుతూ డ్రైవింగ్.. దానికికూడా పోనీలే అనుకుంటే సెల్ ఒకరి చెవిలో మరొకరు పెట్టి , మాట్లాడించడం .. ఇక ఇదే పని సామాన్యులు చేస్తే , ఇంకేమైనా ఉందా..??

     

     

    ఇవీ చదవండి

    వైఎస్ వివేకా హత్యపై విజయమ్మ లేఖాస్త్రం.

    ఆ నక్సలైట్లు ఏపీలోకి రాకుండా..

    టీకా తీసుకున్నాక శృంగారంలో పాల్గొనవచ్చా..?

    కర్నూలు జిల్లాలో ఆ ఊళ్ళో మగాళ్లు ఆడోళ్ళుగా జంబలకిడిపంబ పండుగ