అది గ్రెనేడ్ కాదు.. ఆ రకం టాయ్..

  0
  663

  ఓ మహిళకు మార్నింగ్ వాక్ లో గ్రెనేడ్ షేప్ లో బాంబు కనపడింది.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది.. పెద్ద గ్రెనేడ్ ఉంది , అర్జెంట్ గా రమ్మంది.. ఇంకేముంది పోలీసులు రయ్ మంటూ వాలిపోయారు. చుట్టూ దిగ్బంధనం చేశారు. బాంబులు నిర్వీర్యంచేసే స్క్వాడ్ రంగంలోకి దిగింది. చుట్టుపక్కల అందర్నీ దూరంగా తరిమేశారు.. ఆ గ్రెనేడ్ స్వాధీనం చేసుకొని పరిశీలించారు.. అదేమిటో తెలిసి ఆశ్చర్యపోయారు.. అది పేలే గ్రెనేడ్ కాదు.. సెక్స్ టాయ్ .. ఉన్మాదులు ఉపయోగించే గ్రెనేడ్ సెక్స్ టాయ్ అని తెలిసి నవ్వుకున్నారు.. దక్షిణ జర్మనీలోని సోనెన్ లో ఈ సంఘటన జరిగింది. దానిపక్కనే వాడని రెండు కండోమ్స్ , ఒక లూబ్రికేషన్ ట్యూబ్ , యుఎస్బి కేబుల్ , దొరికాయి. పోలీసులు నెట్ లో శోధిస్తే గ్రెనేడ్ సెక్స్ టాయ్ ఉందని తేలింది.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.