అబ్బాయిని రేప్ చేసిన ఆంటీ..

  0
  221

  44 ఏళ్ల ఓ మహిళ.. 17 ఏళ్ల అబ్బాయిని రేప్ చేసింది. తాగిన మత్తులో తన స్నేహితురాలితో కలసి ఆ పని చేసింది. ఈ ఘటన ఫ్లోరిడాలో జరిగింది. జెస్సికా గుడ్ అనే మహిళ తన స్నేహితురాలితో కలసి మరో స్నేహితురాలి కొడుకు బర్త్ డే పార్టీకి వెళ్లింది. అది స్లీప్ ఓవర్ బర్త్ డే పార్టీ. అంటే పార్టీ అయిపోయిన తర్వతా అందరూ అక్కడే పడుకుని, తెల్లవారిన తర్వాత ఇంటికెళ్తారు. ఆ పార్టీలో అర్థరాత్రి వరకు తప్పతాగిన జెస్సికా, అదే పార్టీకి వచ్చిన ఓ 17 ఏళ్ల పిల్లవాడిపై అఘాయిత్యానికి పాల్పడింది. ఆ టీనేజర్ కి కూడా మందు తాగించి, తన స్నేహితురాలితో కలసి రేప్ చేసింది. ఈ ఘటన తర్వాత ఆ అబ్బాయి పరిస్థితి గమనించిన ఓ అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం బయటపడింది. అక్కడి చట్టాల ప్రకారం 18 ఏళ్ల లోపు మైనర్లతో శృంగారం నిషిద్ధం. కోర్టు ఆమెకు 1.5 లక్షల డాలర్ల జరిమానా విధించింది. ఆమెకు ఏడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు