నా భర్త వయాగ్రా వాడొచ్చా..? .

    0
    3644

    సెక్స్ పవర్ కోసం వాడే మన దేశంలో వయాగ్రా అమ్మకాలు ఏస్థాయిలో ఉన్నాయో తెలుసా..? ఐదేళ్ళకుముందు పోల్చుకుంటే 40 శాతం అమ్మకాలు పెరిగాయి. దాదాపు 827 కోట్ల వ్యాపారం జరుగుతుంది . విచిత్రం ఏమిటంటే ఈ మాత్రలు వాడేవాళ్లు 80 శాతం మంది 25 నుంచి 40 ఏళ్లలోపు వారేకావడం విచిత్రమేకాదు , ఆందోళనకలిగించే విషయం కూడా.. 45 , 50 ఏళ్ళ వయసునుంచి పురుషుల్లో ఆండ్రోపాజ్ కారణంగా లైంగిక సామర్ధ్యం తగ్గడం సాధారణంగా జరిగేదే. అటువంటి వాళ్ళు వయాగ్రా వాడటంలో అర్థముంది. కానీ యవ్వనంలో ఉండే వాళ్ళే ఎక్కువగా వయాగ్రాపై ఆధారపడటం , వారిలో 80 శాతంమంది పట్టణప్రాంతాలనుంచి వచ్చినవారు , సాఫ్ట్ వేర్ , బ్యాంకింగ్ , మార్కెటింగ్ రంగాలలో వారేకావడం విశేషం.

    గతకొన్నేళ్ళుగా పెళ్ళైన 15 శాతం యువకులు సెక్స్ లో వైఫల్యం కారణంగా విడాకులు తీసుకున్నారు. యువకుల్లో ఇటువంటి విపరీతధోరణి 30 ఏళ్లలో మరీ ఎక్కువైంది. దీనికి కారణాలు అన్వేషిస్తున్నారు. గర్భంలో ఉన్నప్పుడు వాడే విచ్చలవిడి మందులవాడకం , చదువు , ఉద్యోగాల్లో ఆందోళన , వత్తిడి దీనికి కారణాలని తేల్చారు. మరో విచిత్రం అయినా విషయం ఏమిటంటే , పోర్న్ సినిమాలకు అలవాటుపడ్డ యువత , పెళ్ళైన తరువాత అలాగే సెక్స్ చేయాలన్న ఉబలాటంతో వయాగ్రాకు అలవాటు పడుతున్నారు.

    మరోవైపు వయాగ్రా వాడమని భార్యలే , భర్తలను పోరుపెట్టే కేసులు ఇటీవల తమ దృష్టికి వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. భార్యాభర్తల కౌన్సిలింగ్ లో కూడా , అసంతృప్త భార్యలు వయాగ్రా వాడకంపై డాక్టర్లను సలహా అడుగుతున్నారు.. విదేశీ ఫైజర్ కంపెనీ వయాగ్రా ధర 500 రూపాయలకు పైనే ఉన్నప్పటికీ జనం వెనుకాడటంలేదు. స్వదేశీ బ్రాండ్లు అనేకమున్నా వయాగ్రా పైనే మక్కువచూపుతున్నారు..

    ఇవీ చదవండి:

    భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

    ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

    ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..