భార్య భ‌ర్త పేరుతో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి ..

  0
  178

  సోష‌ల్ మీడియా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి అమ్మాయిల‌ను ఏడిపించే అబ్బాయిల‌నే చూశాం. కానీ ఏకంగా ఒక భార్య భ‌ర్త పేరుతో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి అత‌న్ని భ్ర‌ష్టు పట్టించింది. సూర‌త్ లో ఎంఏ చ‌దివిన ఓ అమ్మాయి ఐదేళ్ళ క్రితం వ్యాపార‌వేత్త‌ను పెళ్ళి చేసుకుంది. ఇటీవ‌ల ఇద్ద‌రి మ‌ధ్య క‌ల‌త‌లు రావ‌డంతో విడిగా ఉంటున్నారు. గ‌త నెల రోజులుగా అతను న‌గ్నంగా ఉన్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో వెలుగుచూశాయి. దీంతో బాధిత‌ వ్య‌క్తి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ప‌రిశీలించిన సైబ‌ర్ క్రైం పోలీసులు విడిపోయి విడిగా ఉంటున్న అతని భార్యే ఇలా చేస్తుంద‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. ఆమెను పిలిపించి మంద‌లించి పంపించేశారు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..