కోర్టు కొట్ట వద్దంది -పోలీస్ హారతులిస్తోంది ..

  0
  40

  కర్ణాటకలో లాక్ డౌన్ ని అమలు చేయడంలో కర్ణాటకపోలీసు ప్రజలపై దురుసుగా ప్రవర్తిస్తోంది.. ఇటీవల కాలంలో అలాంటి సంఘటనలు అనేకం సోషల్ మీడియాలో వచ్చాయి.. కొన్ని సంఘటనల్లో పోలీసు కిరాతకం స్పష్టంగా కనిపించింది. అకారణంగా ప్రజలపై లాఠీలు ప్రయోగించారు. దీంతో మానవహక్కుల కమీషన్ తీవ్రంగా స్పందించింది. ప్రజలపై లాక్ డౌన్ అమలు పేరుతొ ఇలా దాడిచేయడాన్ని ఖండించింది. ఇలాంటి దుర్మార్గం మానుకోవాలని హెచ్చరించింది. దీంతో పోలీసు రోడ్లపై ప్రజలకు హారతులిచ్చి , బొట్టుపెట్టి. పూలమాలవేసి పంపుతున్నారు.. మానవహక్కుల కమీషన్ కొట్టొద్దని చెప్పిందికాబట్టి తామిలాగే చేస్తామని పరోక్షంగా చెప్పినట్టు అయింది.

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.