పెళ్ళిలో మాలలు ఇలా – మరి తర్వాత ..?

  0
  527

  పెళ్ళిలో మాలలు ఇలా – మరి తర్వాత ..? నెటిజెన్లనుంచి వస్తున్న డౌట్లు ఇవి.. కరోనా టైం కాబట్టి పెళ్లికూతురు , పెళ్ళికొడుకు ఇలా దూరంగా ఉంటూ , వెదురుబొంగులతో మాలలు మార్చుకుంటున్నారట.. ? దీనిపై నెట్లో అనేక అనుమానాలు, కామెంట్లు వస్తున్నాయి.. శోభనం రాత్రి కూడా ఇలాగేనా అంటూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కరోనా టైం అనితెలిసి పెళ్లి వాయిదా వేసుకోకుండా , ఇలాంటి డ్రామాలు వేసి సోషల్ మీడియాలో ప్రచారం ఎందుకని నిలదీస్తున్నారు.

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.