నోరా..సిగ్గు ప‌ర‌దాల‌ను ప‌క్క‌న పెట్టి.

  0
  676

  బాహుబలి- ది బిగినింగ్’ సినిమాలో ‘మనోహరి’ పాట ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఆ పాటలో వయ్యారాలు పోతూ.. కుర్రకారుకు మతిపోయేలా డ్యాన్స్ చేసిన కెనడియ‌న్ డ్యాన్స‌ర్ నోరా ఫతేహి. టెంప‌ర్ సినిమాలో ఐటెం గ‌ర్ల్ గా కెరీర్ ని మొద‌లు పెట్టి బాహుబ‌లి సినిమాతో ఫామ్ లోకి వ‌చ్చింది. ఆ త‌ర్వాత త‌మిళ్‌, మ‌ళ‌యాళం, హిందీ చిత్రాల్లోనూ త‌న టాలెంట్ చూపించింది. ఇప్పుడు లాక్ డౌన్ స‌మ‌యంలో ఫోటో షూట్ల‌తో రెచ్చిపోతోంది. సిగ్గు ప‌ర‌దాల‌ను ప‌క్క‌న పెట్టి అందాల‌ను కెమెరా ముందు ప‌రిచేసింది.

   

   

   

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.