కోపంతో కారును ఇలా తుక్కు కింద కొట్టేశారు..

    0
    52

    తమిళనాడులోని మైలాడుతురై , శివకాశిలో , ఓ కారు వేగంగా వచ్చి 9 నెలల నిండు గర్బిణీతోసహా ముగ్గురిని బలితీసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ పారిపోయాడు. దీంతో గ్రామస్తులు కారును ఇలా తుక్కు కింద కొట్టేశారు..