అధికార పార్టీ ఎంపీ అరెస్టైతే.. మీరు గింజుకుంటున్నారేంటి..?

  0
  33

  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబుపై సెటైర్లు పేల్చారు. అరెస్టైంది అధికార పార్టీ ఎంపీ అయితే.. విపక్షాలు, పచ్చ మీడియా గింజుకుంటున్నారేంటి అని ప్రశ్నించారు. “వారి శోకాలు చూస్తే అసలు గుట్టు బయటపడేలా ఉంది. అచ్చెం, ధూళిపాళ్ల, కొల్లు అరెస్టైనప్పుడు కూడా టీడీపీలో ఈ ఏడుపులు, పెడబొబ్బలు లేవే. అంతగా పెనవేసుకుపోయాడా ఈ ఖైదీ 3468? అద్దె మైకులిచ్చింది మీరేనా?” అంటూ ట్విట్టర్ లో కామెంట్లు పెట్టారు.

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.