వెంకయ్యనాయుడుకి గడ్డం చూసి అనుమానం వచ్చింది ,

  0
  1299

  సినిమా నటులు రాజకీయాల్లో చేరినా ఆ సినిమా వాసన మాత్రం వాళ్లకి పోదు, ఎక్కడో ఒక దగ్గర అది బయట పడుతూనే ఉంటుంది . అటువంటి సంఘటనే రాజ్యసభలో మలయాళ నటుడు సురేష్ గోపి విషయంలో స్పష్టమైంది .

  సురేష్ గోపి రాజ్యసభలో ఒక ప్రశ్న అడుగుతూ లేచి నిలబడ్డాడు , ఆయన మలబారు ప్రాంతంలో కార్మికుల సమస్యలను ప్రస్తావిస్తున్న ప్పుడు రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి ఆయన గడ్డం చూసి ఒక అనుమానం వచ్చింది ,

  మీసం మాత్రం నల్లగా, గడ్డం అంతా తెల్లగా ఉన్న సురేష్ గోపిని చూసి మీది గడ్డమా ..? లేదంటే మాస్క్ పెట్టుకున్నారా ఏమిటది అని అడిగాడు. దీంతో సురేష్ గోపి ఇది నా కొత్త గెటప్ న్యూ లుక్ గడ్డం అని చెప్పడంతో రాజ్యసభలో నవ్వులు-పువ్వులు అయ్యాయి..

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..