కడప జిల్లా పేలుళ్లలో కారు ఇదీ.. మరి మనుషులు..?

  0
  1551

  ఇదేంటో తెలుసా..? క‌డ‌ప జిల్లాలో జ‌రిగిన జిలెటిన్ పేలుళ్ళ‌లో వాహనం.. దీన్లోనే గిలెటిన్ పేలుడు పదార్థాలను తీసుకుపోయారు. వాహనం ఇలా తునాతునకలైంది. ప్రమాదంలో 10 మంది చ‌నిపోయారు. వాళ్లంతా మాంసపు ముద్దలుగా మారి చెల్లాచెదురయ్యారు. కొందరిని గుర్తుపట్టే వీలులేదు. తల , మొండెం , కాళ్ళు , చేతులు చుట్టుపక్కల మాంసం ముద్దలు .. ఇలా పరిస్థితి బీభత్సంగా ఉంది. సున్న‌పురాయి గ‌నుల కోసం జెలెటిన్ స్టిక్స్ త‌ర‌లిస్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. గ‌నుల్లో వాడే పేలుడు ప‌దార్ధాల‌ను ఒక వాహ‌నంలో త‌ర‌లిస్తున్నారు. క‌ల‌స‌పాడు మండ‌లం మామిళ్ళ‌పాడులో జెలెటిన్ స్టిక్స్ పేలి 10 మంది చ‌నిపోయారు. మృత‌దేహాలు గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా తునాతున‌క‌లు అయ్యాయి. ఈ పేలుడు ప‌దార్ధాల‌ను బద్వేలు నుంచి తీసుకొస్తున్నారు.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.