73 ఏళ్ళ ఈ వేదపండితుడు వీధుల్లో ఏమిచేస్తున్నారో తెలిస్తే..

  0
  99

  చెన్నైలో 73 ఏళ్ళ ఈ వేదపండితుడు వీధుల్లో ఏమిచేస్తున్నారో తెలిస్తే మనం ఇక పొరపాటుచెయ్యం.. తనంత తానుగా , మాస్కులు సంచిలో వేసుకొని , కాలినడకన తిరుగుతూ ,మాస్క్ పెట్టుకొని ప్రజలకు వాటిని ఇస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఈ మహా పండితుడి ఈ ప్రజాసేవా యజ్ఞాన్ని , కరోనాపై యుద్దాన్ని ప్రధానమంత్రికూడా తన ట్విట్టర్లో పెట్టారు. నూటికో , కోటికో ఒకరు ఇలాంటి వేదపండితులు, మహా స్రష్టలు , ఇంత వృద్ధాప్యంలో ఎండనుకూడా లెక్కచేయకుండా ఇలాంటి మహత్కార్యంలో పాలుపంచుకున్నారు.. ఆ మహనీయుడిని చూసి , మనం కూడా మాస్క్ పెట్టుకుంటే చాలు..

   

   

  ఇవీ చదవండి

  వైఎస్ వివేకా హత్యపై విజయమ్మ లేఖాస్త్రం.

  ఆ నక్సలైట్లు ఏపీలోకి రాకుండా..

  టీకా తీసుకున్నాక శృంగారంలో పాల్గొనవచ్చా..?

  కర్నూలు జిల్లాలో ఆ ఊళ్ళో మగాళ్లు ఆడోళ్ళుగా జంబలకిడిపంబ పండుగ