సోనూ సూద్..! నా గర్ల్ ఫ్రెండ్ కి ఐఫోన్ కావాలి..

  0
  262

  ఏంకావాలో అడగండి.. సహాయం చేస్తానంటూ సోనూసూద్ ప్రకటించేసరికి ఓ తుంటరి కుర్రాడు తన గర్ల్ ఫ్రెండ్ కి ఐఫోన్ కావాలని అడిగాడు. ఆమధ్య తెలంగాణ మంత్రి కేటీఆర్ కి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. బిర్యానీలో ఎక్స్ ట్రా లెగ్ పీస్ కావాలని ఓ వ్యక్తి అడగ్గా, అసలు నన్నెందుకు ట్వీట్ లో మెన్షన్ చేశారంటూ కేటీఆర్ స్పందించారు. ఇప్పుడు సోనూ సూద్ కి కూడా అలాంటి తుంటరి ప్రశ్నే ఎదురైంది. అయితే దీనికి సోనూ చాలా కూల్ గా సమాధానమిచ్చాడు. నేను సాయం చేస్తా కానీ.. నీకు ఐ ఫోన్ ఇస్తే మాత్రం నీకు ఏమీ మిగలదు అని రిప్లై ఇచ్చాడు సోనూ.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..