మహిళలకు పీరియడ్స్ లో వ్యాక్సిన్ –ఇదీనిజం.

  0
  754

  మ‌హిళ‌లు రుతుస్రావానికి ఐదు రోజులు ముందుగానీ, ఐదు రోజులు త‌ర్వాత‌గానీ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోకూడ‌ద‌ని ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో పుకార్లు వ‌స్తున్నాయి. సోష‌ల్ మీడియా కుహ‌న మేధావుల ఈ పుకార్ల‌తో వ్యాక్సిన్ తీసుకోవాల‌నుకున్న మ‌హిళ‌లు అయోమ‌యంలో ప‌డిపోతున్నారు. రుతుక్ర‌మానికి ఐదు రోజుల ముందు లేదా పీరియ‌డ్స్ పూర్త‌యిన ఐదు రోజుల త‌ర్వాత కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంటే అది ప‌ని చేయ‌ద‌ని చెబుతున్నారు. అయితే ఈ పుకార్లు నిజం కాద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. మ‌హిళ‌లు పీరియ‌డ్స్ టైంలో కూడా వ్యాక్సినేష‌న్ చేయించుకోవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేసింది. ఏప్రిల్ 28 నుంచి 18 ఏళ్ళు దాటిన ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేష‌న్ చేయించుకోవాల‌ని సూచించింది.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.