కుక్కలకు వ్యాక్సినేషన్ మొదలు..

    0
    50

    రష్యాలో కుక్కలకు కూడా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది. ఇప్పటికే మనుషులనుంచి జంతువులకు ఈ వ్యాధి విస్తరిస్తుందన్న ప్రచారం నేపథ్యంలో ముందుగా రష్యా జంతువులకోసం కరోనా వ్యాక్సిన్ తయారు చేసింది. కర్నీ వ్యాక్ -కోవ్ అనే పేరుతో ఈ వ్యాక్సిన్ పంపిణీ మొదలు పెట్టింది. వ్యాక్సిన్ 100శాతం వైరస్ ప్రొటెక్షన్ అని అంటున్న రష్యా నిపుణులు, ముందుగా మిలట్రీ డాగ్స్ కి ఈ వ్యాక్సిన్ ఇచ్చారు.

    గతేడాది డెన్మార్క్ లో కూడా కరోనా వైరస్ తో కుక్కలు చనిపోయాయనే వార్తలొచ్చాయి. భారత్ లో కరోనాతో సింహాలు మృతి చెందాయని అంటున్నారు. దీంతో రష్యా శాస్త్రవేత్తలు జంతువులకోసం వ్యాక్సిన్ తయారు చేశారు. పిల్లులు, ఇతర పెంపుడు జంతువులన్నిటికీ ఈ వ్యాక్సిన్ వేయొచ్చని చెప్పారు.

     

    ఇవీ చదవండి..

    నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

    ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

    అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

    నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..