ఒక్కడికోసం నడి రోడ్డులో ఇద్దరమ్మాయిల ఫైట్..

  0
  286

  న‌డిరోడ్డుపై ఇద్ద‌రు అమ్మాయిలు బాహాబాహీకి దిగారు. జుట్లు జుట్లు ప‌ట్టుకుని పీక్కున్నారు. క‌ర్ర‌ల‌తో కొట్టుకున్నారు. వారి స్నేహితులు కూడా ఇందుకు తోడై… ర‌ణ‌రంగాన్నే సృష్టించారు. ఇదంతా ఓ ప్రియుడి కోసం. ఇటీవ‌ల ఇలాంటి ఘ‌ట‌న‌లూ త‌ర‌చూ జ‌రుగుతున్నాయి. చెన్నై, గుజ‌రాత్, అహ్మ‌దాబాద్‌, ఢిల్లీ, బెంగుళూరు వంటి న‌గ‌రాల్లో అమ్మాయిలు ఇలా రోడ్డులో కొట్టుకోవ‌డం చూశాం. అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి ఉత్త‌రాఖండ్ రాష్ట్రం హ‌ల్వానీలోని యోగా పార్క్ వ‌ద్ద‌ కూడా ఇలాంటి ఘ‌ట‌నే చోటుచేసుకుంది.

  ఇద్ద‌రు అమ్మాయిలు ఒకే అబ్బాయిని ప్రేమించారు. ఆ ల‌వ‌ర్ నావాడే అంటూ ఇద్ద‌రు అమ్మాయిలు పోటీ ప‌డ్డారు. మాటమాట పెరిగింది. ఇంకేముంది.. ఒక‌రినొక‌రు చేతుల‌తో ర‌ఫ్పాడించుకున్నారు. ఆపై జ‌ట్లు జుట్లు ప‌ట్టుకున్నారు. ఇష్టం వ‌చ్చిన‌ట్లు పెనుగులాడుకున్నారు. అంత‌టితో ఆగ‌క‌.. క‌ర్ర‌ల‌తో కూడా కొట్టుకున్నారు. ఆ ప‌క్క‌నే ఉన్న ఆ ఇద్ద‌రు అమ్మాయిల స్నేహితులు కూడా సీన్ లోకి దిగ‌డంతో.. ఆ ప్రాంత‌మంతా క‌ద‌న‌రంగంగా మారింది. స్థానికుల స‌మాచారంతో పోలీసులు అక్క‌డికి చేరుకుని.. వారిని వారించే ప్ర‌య‌త్నం చేశారు. అయినా స‌సేమిరా అంటూ అమ్మాయిలు మాత్రం కాలు దువ్వుకున్నారు. దీంతో సీరియ‌స్ అయిన పోలీసులు వారిని హెచ్చ‌రించి, అక్క‌డి నుంచి పంపించివేశారు.

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.