అమ్మాయిలిద్దరూ టీవీ యాక్టర్లే. అయితే దొంగలు..

  0
  513

  టీవీల్లో క్రైమ్ సీరియల్లో యాక్ట్ చేసి , చేసి ఈ ఇద్దరూ అమ్మాయిలు దొంగలుగా మారిపోయారు. ముంబైలో క్రైమ్ పెట్రోల్ అనే సీరియల్లో సురభి, మోసిన ముక్తార్ అనే వీరిద్దరూ యాక్టర్లు. ముంబై ఆరెల్లి ప్రాంతంలో పేయింగ్ హాస్టల్లో ఉంటున్నారు. ఇటీవల ఓ మహిళా అదే హాస్టల్లో దిగి, షేర్ సిస్టంలో వీళ్ళ రూంలోనే ఉంది..

  లాకర్లో తనవద్దఉన్న 3 లక్షల 28 వేళా రూపాయలు ఉంచింది. ఆమె ఆఫీసుకు పోయిన సమయంలో వీళ్ళిద్దరూ లాకర్ ఓపెన్ చేసి డబ్బు కొట్టేశారు. పోలీసులు విచారణ మొదలు పెట్టారు. వీళ్ళని అడిగితె తమకు తెలియదన్నారు. క్రైమ్ పెట్రోల్ యాక్టర్లు కదా , పోలీసులకు కహానీలు చెప్పారు. అయితే పోలీసులు సిసి కెమెరా విజుఅల్స్ చూపించేసరికి భోరుమన్నారు. చేసిన నేరం ఒప్పుకున్నారు. కోర్టు వీళ్ళను 23 వరకు పోలీసు కష్టడీలోనే ఉంచాలని ఆదేశించింది..

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..