పల్లెటూళ్లలో పసుపునీళ్లే శానిటైజర్..

  0
  98

  అంటురోగాలు వ్యాపించే సందర్భాల్లో పల్లెటూళ్లలో పసుపు, పేడ కలిపిన నీళ్లు రక్షగా చల్లుతారు. పసుపు నీళ్లు సూక్ష్మజీవుల్ని నాశనం చేస్తాయనేది వారి నమ్మకం. వైద్య శాస్త్రం కూడా పసుపుని యాంటీబయోటిక్ గా చెబుతుంది. ఇప్పుడు కరోనా కాలంలో కూడా మధ్యప్రదేశ్ లోని కొన్ని గ్రామాలు ఈ పద్ధతులనే అవలంబిస్తున్నాయి. పసుపు, పేడ కలిపిన నీళ్లను ఊరంతా చల్లుతున్నారు గ్రామస్తులు. ఊరిలోకి ఎవరైనా కొత్తవారు వచ్చినా, పక్క ఊరికెళ్లి ఎవరైనా గ్రామంలోకి వస్తున్నార వారిపై, వాహనాలపై పసుపునీళ్లు చల్లుతున్నారు. ఇలా చేయడం వల్ల వైరస్ చనిపోతుందని, తమ గ్రామాల్లోకి రాదని వారి నమ్మకం. వేపమండలతో పసుపునీళ్లను ఇలా చల్లుతున్నారు.

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు