శవాలమీద బొరుగులేరుకునే నీచులు వీళ్ళే ..

  0
  108

  శవాలమీద బొరుగులేరుకునే నీచులు .. కరోనా కల్లోలంలో ప్రాణాలు కాపాడే ఆక్సిజెన్ ను కూడా బ్లాక్ మార్కెట్ కు తరలించే దుర్మార్గులు.. ఈ వీడియో చూడండి .. లారీలో ఆక్సిజెన్ సిలిండర్లను ఎంత దర్జాగా తరలిస్తున్నారో.. ఆక్సిజెన్ లేక వందలాదిమంది ప్రాణాలు పోతుంటే ఇలాంటి నీచులు ఆక్సిజెన్ సిలిండర్లను బ్లాక్ చేసి , కృత్రిమకొరత సృష్టించి , వేలరూపాయలకు అమ్ముకుంటున్నారు.. పోలీసుల సకాలంలో స్పందించి ఇలా ఈ ముఠాగుట్టు రట్టుచేశారు..

   

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.