కొండచరియలో ఇరుక్కుపోయిన యువకుడిని..

  0
  88

  కొండచరియలో ఇరుక్కుపోయిన యువకుడిని ఎట్టకేలకు సైన్యం కాపాడింది. హాలీవుడ్ సినిమా తరహాలో , మిలిటరీ , నేవి , ఎయిర్ ఫోర్స్ అధికారులు ఉమ్మడిగా ఆపరేషన్ విజయవంతం అయింది. ఇంగ్లిష్ సినిమా 127 అవుర్స్ తరహాలో , బాబు అనే 27 ఏళ్ళ యువకుడు రెండు కొండచరియలు మధ్య ఇరుక్కున్నాడు. పాలక్కాడ్‌ దగ్గర్లోని మలప్పుజ కొండ ఎక్కాలని ఫ్రెండ్స్ తో బయలుదేరాడు.

   

  ముగ్గురిలో ఇద్దరు తమవల్ల కాదని మధ్యలోనే వెళ్లిపోయారు. బాబు మాత్రం కొండశిఖరం వరకు ఎక్కి దిగివస్తుండగా , జారీ లోయలో పడ్డాడు. రెండు రోజులుగా అలాగే ఉండిపోయాడు. ముఖ్యమంత్రి విజయన్ జోక్యంతో సైన్యం హెలీకాఫ్టర్ ద్వారా నిన్న చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. చివరకు ఈ రోజు ఉదయం ప్రత్యేక కమాండో దళం , బాబుని కొండచీలిక నుంచి విజయవంతంగా కాపాడింది..

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..