ఏపీ నుంచి ఢిల్లీ వచ్చిన రైల్లో తీపి కబురొచ్చింది..

  0
  1160

  కరోనా భయాల నేపథ్యంలో ఢిల్లీ ప్రజలకు ఆంధ్ర ప్రదేశ్ నోరూరించింది. మన రాష్ట్రంలోని విజయనగరం నుంచి మాంగో స్పెషల్ ట్రైన్ శుక్రవారం ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ స్టేషన్ కు చేరుకుంది. 200 టన్నుల మామిడి పండ్లను 11600 పెట్టెల్లో పెట్టి.. ఢిల్లీకి ఎగుమతి చేశారు.

  మామిడి పళ్లకోసమే ఈ గూడ్స్ రైలును వాల్టేర్ డివిజన్ నుచి పంపించారు. ప్రతీవారం ఇలా మామిడి పళ్లతో ఢిల్లీకి గూడ్స్ రైలు వెళుతుంది. దీనివలన మామిడి రైతులకు మంచి ధరతో పాటూ.. ఢిల్లీవాసులకు మన మామిడి తీపి దక్కనుంది. గత ఏడాది కూడా 20 స్పెషల్ గూడ్స్ రైళ్లలో 4350 టన్నుల మామిడిని ఎగుమతి చేశారు.

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.