మాస్క్ లేకుండా రైలెక్కితే ఫైన్ ఎంతో తెలుసా..?

  0
  152

  రైల్వే స్టేషన్ లో గానీ.. రైల్లో గానీ.. మాస్కు లేకుండా తిరగడం ఇకపై నేరం.. మాస్కు లేకుండా ప్లాట్ ఫారంపై కనిపించినా.. రైలెక్కినా ఇకపై 500 ఫైన్ వేస్తారు. రైల్వే చట్టంలో కూడా మాస్కు లేకుండా రైల్వేకి సంబంధించిన ప్రాంతాల్లో, లేదా రైళ్లలో కనిపిస్తే.. దానిని నేరంగా భావిస్తూ ఒక నిబంధన చేర్చారు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలను కలుపుతూ రైళ్లు ప్రయాణం చేస్తుండటంతో కరోనా వ్యాప్తికి ఇవే ప్రధాన కారియర్లుగా మారాయి. దీంతో రైళ్లలో మాస్కులు ధరించడాన్ని ఇకనుంచి తప్పనిసరి చేశారు. రైల్వే పరిసరాల్లో ఉమ్మి వేయడాన్ని కూడా ఇకపై అదే నేరంగా పరిగణిస్తారు. దీనికి కూడా 500 రూపాయల ఫైన్ వేస్తారు. మరో 6 నెలలపాటూ ఈ నిభందనలు అమలులో ఉంటాయి.

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.