కొడుకులే తల్లి శవాన్ని తమ మధ్యలో పెట్టుకొని..

  0
  2275

  ఈ ఫోటో ఏమిటో తెలిస్తే కన్నీరు ఆగదు . తల్లి శవాన్ని బైక్ మీద తీసుకుపోతున్న కొడుకు ఇతను. కరోనా అనుమానంతో పలాసలో స్కానింగ్ కి పొతే తల్లి స్కానింగ్ సెంటరు ముందే కుప్పకూలిపోయింది. చూస్తే కొడుకు చేతుల్లోనే తల్లి చివరి శ్వాస వదిలింది. ప్రాణంపోయిన తల్లిని 20 కిలోమీటర్ల దూరంలోని ఊరికి తీసుకుపోయేందుకు అంబులెన్స్ వాళ్ళు రాలేదు. దీంతో కొడుకులే తల్లి శవాన్ని తమ మధ్యలో పెట్టుకొని బైక్ పై తమ గ్రామానికి తీసుకెళ్లారు. మధ్యలో కానిస్టేబుల్ ఇదేంటని బైక్ ఆపాడు. కొడుకులు విషయం చెప్పారు.. కానిస్టేబుల్ కూడా మనిషే కదా ..? ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు.. కొడుకులు బైక్ మీద తల్లిని తీసుకొని వెళ్లిపోయారు..

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.