వీడెవడో మనిషిలాగా కనిపించడంలేదు.

  0
  103

  వీడెవడో మనిషిలాగా కనిపించడంలేదు. తెలంగాణ మంచిర్యాల జిల్లాలో ఓ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలను ఆపుతుంటే, మోటర్ బైక్ పై స్పీడ్ గా పోయాడు. దీంతో బైక్ వెనక కూర్చున్న వ్యక్తి చెక్ పోస్ట్ తగిలి కిందపడి చనిపోయాడు. బైక్ తోలుతున్నవాడు వాహనాన్ని ఆపలేదు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఈ దృశ్యం చూడండి.

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు