వాష్ రూమ్ లో ఐస్ క్రీమ్ ..యాక్ అనొద్దు. భలే డిమాండ్ అంట.

  0
  262

  ఐస్ క్రీమ్ అంటే ఎవ‌రికైనా నోరూరిపోతుంది. చిన్నా పెద్దా తేడా తెలియ‌కుండా ఐస్ క్రీమ్ ను ఆస్వాదించేస్తుంటారు. కానీ ఇక్క‌డ త‌యారు చేసే ఐస్ క్రీమ్ గురించి తెలిస్తే మాత్రం… నోరెళ్ళ‌బెట్టాల్సిందే. ఇంత‌కీ ఇక్క‌డ ఐస్ క్రీమ్ ఎలా త‌యారు చేస్తారో తెలుసా ?
  వెస్ట్ర‌న్ లెట్రిన్ షీట్ తో త‌యారు చేస్తారంటే న‌మ్మ‌గ‌ల‌రా ? కానీ ఇది ప‌క్కా నిజం. ఐస్ క్రీమ్ త‌యారీ ప‌దార్ధాల‌న్నింటినీ తీసుకొచ్చి, కొత్త‌గా కొన్న లెట్రిన్ షీట్ లో వేసి త‌యారుచేస్తార‌న్న‌మాట‌. స్ట్రాబెర్రీ, వెనీలా, పైనాపిల్, పిస్తా, ఫ్రూట్ పంచీ .. ఇలా ర‌క‌ర‌కాల ఫ్లేవ‌ర్ ఐస్ క్రీమ్ లు అందుబాటులో ఉంటాయి. అమెరికాకు చెందిన క్యాటీ అనే మ‌హిళ త‌యారు చేసే రుచిక‌ర‌మైన ఈ ఐస్ క్రీమ్ ల‌ను తిన‌డానికి అక్క‌డి జ‌నాలు క్యూ క‌డ‌తారంటే న‌మ్మ‌క త‌ప్ప‌దు మ‌రి.

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.