పాపం ,నడిరోడ్డ్లో ఆమెచేత గుంజీలు..

  0
  3202

  పాపం ,నడిరోడ్డ్లో ఆమెచేత గుంజీలు.. ఇదో వికృత చర్య. మార్కెట్ కు , కూతురుతో వచ్చిన ఓ మహిళచేత , మరో మహిళ గుంజీలు తీయించింది. ఇంతకీ ఆమె చేసిన తప్పేమిటో తెలుసా..? ఇటీవల పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికల్లో ఆమె బిజెపి కార్యకర్తగా పనిచేసిందట. రోడ్లో ఆమెను చూసేసరికి ఈ టిఎంసి మహిళానేతకు పట్టరాని కోపమొచ్చి , కారుదిగి , గుంజీలు తీయించింది..మమతాబెనర్జీ రాజ్యంలో ఆపార్టీలో లేడీస్ కూడా ఇలా గూండాయిజం చేయడమే విచిత్రం..

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.