ఏప్రిల్ లో తిరుపతి ఉప ఎన్నిక..

  0
  416

  తిరుపతి ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కాబోతోంది. 5రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ తోపాటు.. ఏపీలోని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం, తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా నోటిఫికేషన్ విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, తెలుగు రాష్ట్రాల్లోని రెండు ఉప ఎన్నిక స్థానాలకు ఏప్రిల్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్ ఎన్నికల తేదీల ప్రకటనతోపాటు, తిరుపతి, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు కూడా ఒకేసారి షెడ్యూల్ విడుదల కాబోతోంది.

  ఇవీ చదవండి:

  అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..?

  ఆ కొడుకు 11 ఏళ్లకే తండ్రిని 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు..

  ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?