ఈ మాస్క్ ధర 22వేల రూపాయలు.

  0
  475

  ఈ మాస్క్ ధర 22వేల రూపాయలు..కొత్తగా కనిపెట్టిన ఈ మాస్క్ ధర 22వేల రూపాయలు. వినూత్నంగా ఉన్న ఈ మాస్క్ సిలికాన్ పదార్థాలతో తయారు చేశారు. మొహం చిన్నదైనా పెద్దదైనా అడ్జస్ట్ అవుతుంది. ఈ మాస్క్ లో విశేషం, ఆడియో ఫోన్, మైక్రో ఫోన్, బ్లూ టూత్, ఎల్ఈడీ లైట్లు, మూడు మైక్రో ఫ్యాన్స్ లు. మాస్క్ వేసుకున్నప్పుడు చెమట కూడా పట్టదు, ఆ ఫ్యాన్లు వాటంతట అవే తిరుగుతుంటాయి. 7 గంటలసేపు బ్యాటరీ పనిచేస్తుంది. కరోనా లాంటి అంటు వ్యాధి కారక వైరస్ వ్యాపించకుండా హెపా ఫిల్టర్స్ ఉండటం ఈ మాస్క్ ప్రత్యేకత. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ మాస్క్ ధర మన ఇండియన్ కరెన్సీలో 22వేల రూపాయలు. ప్రస్తుతం అమెరికాలో ఇది మార్కెట్ లోకి వచ్చింది. ఈ మాస్క్ లో ఆప్షన్స్ అన్నీ పనిచేసేందుకు యూఎస్బీ కేబుల్ తో కూడా చార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉంది.

   

   

  ఇవీ చదవండి

  ఆమె వేధింపులతో యువకుడు ఆత్మహత్య..

  నూటికో, కోటికో ఇలాంటి డాక్టర్లు ఉండబట్టే..

  మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..

  సినిమాలో సీన్ కాదు.. కాశీలో పుర్రెల మాలతో అఘోరాల హోలీ సంబరాలు