భర్త ఊపిరిపోయింది.భార్య గుండెపగిలింది.

  0
  5212

  ఇది ఓ భార్య ఆరాటం. భర్త ప్రాణంకోసం పోరాటం.. కలియుగమెరుగని ఓ దారుణ కరోనా మారణకాండలో పోతున్న భర్తప్రాణం నిలిపేందుకు భార్య ఏమిచేస్తుందో చూస్తే గుండె పగిలిపోతుంది.. ఊపిరితీసుకోవడం కష్టమైన కరోనా పేషేంట్ భర్తను , భార్య ఆటోలో రామరాజ్య ఆగ్రా మెడికల్ కాలేజీకి తీసుకొచ్చింది. బెడ్ లేదు , ఆక్సిజెన్ లేదు.. అయినా ఆశతో ఆసుపత్రిలో పిలుపుకోసం ఎదురుచూసింది.. ఈ లోగా భర్తకు కరోనా ఉందనితెలిసిన , తన నోటిని ఆయన నోట్లో పెట్టి ఆక్సిజెన్ అందించే ప్రయత్నం చేసింది.. 10 నిముషాలు అలాగే చేసినా పాపం , భర్త ఊపిరిపోయింది.. భార్య గుండెపగిలింది..

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.