కరోనా రోగుల పట్ల, ఆ దొంగలకు బాధ్యత ఉంది.

  0
  375

  కరోనా రోగుల పట్ల, ప్రజల పట్ల ఆ దొంగలకు బాధ్యత ఉంది.. అందుకే హాస్పిటల్లో చోరీ చేసిన కోవిడ్ వాక్సిన్ లు , మళ్ళీ తీసికొచ్చి పెట్టేశారు.. క్షమించండి .. తెలియక చోరీచేశాం.. అంటూ హాస్పిటల్ కి సమీపంలోని టీ స్టాల్ వద్ద వాటిని పెట్టేసి , సారీ ..అనే కాగితం వదిలేసి పోయారు. హర్యానాలోని జింద్ జిల్లా ఆసుపత్రిలో దాదాపు 650 కరోనా వాక్సిన్ డోసులు మాయం అయ్యాయి. స్టోర్ రూమ్ తాళాలు పగలకొట్టి ఈ చోరీ చేశారు. అక్కడే ఉన్న లాప్ టాప్ , డబ్బు కూడా తాకలేదు.. అయితే తాము చేయరీ చేసిన వాక్సిన్ ప్రాణరక్షణ మందు అని తెలియడంతో , మళ్ళీ ఉదయానికి తెచ్చి పక్కనే టీ కొట్టిదగ్గర పెట్టేసి , మాకు తెలియక చేసాము.. క్షమించండి.. అంటూ లెటర్ రాసిపెట్టారు..

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.