తెలుగు రాష్ట్రాలకు ఆక్సిజెన్ ఇవ్వొద్దు.

  0
  970

  తమిళనాడు నుంచి తెలుగు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న ఆక్సిజెన్ ను నిలిపివేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రికి లెఖరాశారు. తమిళనాడులో 400 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుండగా , అక్కడ హాస్పిటల్ అవసరాలకు 320 టన్నులు పోను , మిగిలిన 80 టన్నుల ఆక్సిజన్ ఆంధ్ర , తెలంగాణ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. తమ రాష్ట్రంలో కోవిడ్ రోగుల సంఖ్యా పెరిగితే , తమ అవసరాలకు ప్రస్తుతం ఇస్తున్న , 320 టన్నుల ఆక్సిజెన్ సరిపోదని , అందువల్ల ఆంధ్ర , తెలంగాణలకు ఆక్సిజెన్ సరఫరా నిలిపివేయాలని కోరారు..

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.

  .