కరొనతో తమిళ హాస్య నటుడు పాండు మృతి..

  0
  133

  ప్రముఖ తమిళ నటుడు పాండు కరొనతో చనిపోయారు. హాస్య నటుల్లో పాండు ది ప్రత్యేకమైన శైలి.. దాదాపు 500 చిత్రాల్లో నటించిన పాండు రాజకీయ,సినీ రంగాలలో ప్రముఖుడు. ఎంజీఆర్ కు సన్నిహితుడు. అన్నాడీఎంకే గుర్తు రెండాకులు రూపశిల్పి ఇతడే.. 40 సంవత్సరాలు సినిఈ పరిశ్రమతో అనుబంధం ఉంది. పాండు మృతిపట్ల డీఎంకే నేత స్టాలిన్ , ఏఐఏడీఎంకే నేతలు పన్నీరు సెల్వం, కె. పళని స్వామి సంతాపం వ్యక్తం చేశారు.. ఆయనకు 74 ఏళ్ళు.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.