నటి దీప ఫ్యాన్ కి ఉరివేసుకొని..

  0
  156

  తమిళ దీప ఆత్మహత్య చేసుకుంది.. ఆమె తన ఫ్లాట్ లో ఫ్యాన్ కి ఉరివేసుకొని మరణించింది, ఇప్పుడిప్పుడే తమిళ్ సినిమాల్లో మంచి నటిగా , అవకాశాలు వస్తున్నాయి. ఆమె వయసు 29 ఏళ్ళు. ప్రేమ వ్యవహారంలో దెబ్బతినే ఆమె ఈ దారుణానికి పాల్పడిందని భావిస్తున్నారు. ఆమె అసలు పేరు పాలిన్ జెస్సికా .

  మొదటి సినిమాలో దీప అనే పేరుతోనే పాపులర్ అయింది. మొయిదాటి రెండు సినిమాలు బాగానే ఆడటంతో , మరో మూడు సినిమాలకు అవకాశాలు దక్కించుకుంది. ఇంతలోనే ఇంట ఘోరం జరిగిపోయింది.

   

   

  ఉదయం ఆమె తమ ఫోన్ కి స్పందించకపోవడంతో , ఆమె తల్లి తండ్రులు , స్నేహితులకు ఫోన్ చేసి చెప్పారు. వారెళ్లి ఇంట్లో పరిస్థితి చూసి , పోలీసులకు తెలియజేసారు..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.