జిమ్నీ దీని ధ‌ర ప‌ది ల‌క్ష‌లు.

  0
  43

  భారతదేశ అతిపెద్ద కార్ల కంపెనీ అయిన మారుతి సుజుకి మ‌రో కారును ఆవిష్క‌రించ‌బోతోంది. జిమ్నీ పేరుతో త‌యారు చేస్తున్న దీని ధ‌ర అక్ష‌రాలా ప‌ది ల‌క్ష‌లు.

   

  ఐదు డోర్లు ఉండే ఈ కారు పెట్రోల్ వేరియంట్ లో మాత్ర‌మే ల‌భ్యం కానుంది.

   

  జీప్ మోడ‌ల్ లో క‌నిపించే ఈ వెహిక‌ల్ ని కాంపాక్ట్ డిజైన్ తో రూపొందించ‌డంతో పాటు ఆఫ్-రోడ్ పై కూడా సులువుగా ప్రయాణించేలా త‌యారు చేసిన‌ట్లు దీన్ని చూస్తే తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ లో జిమ్నీ కారును లాంచ్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.