సుజుకి హయ‌బుస బైక్ వ‌చ్చేసింది.

  0
  263

  కుర్ర‌కారు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సుజుకి హయ‌బుస బైక్ వ‌చ్చేసింది. 26వ తేదీ దీన్ని మ‌న దేశంలో ఆవిష్క‌రిస్తున్నారు.

   

  కొన్ని నెల‌ల క్రితం సుజుకి హ‌య‌బుస‌ను ప్ర‌పంచంలోని అనేక దేశాల్లో మార్కెట్లోకి తెచ్చారు. 1340 సీసీ సామ‌ర్ధ్యంతో ఉండే ఈ బైక్ 16 ల‌క్ష‌ల ధ‌ర ప‌లుకుతుంది.

   

  గంట‌కు గ‌రిష్టంగా 299 కి.మీ వేగంతో ఇది దూసుకెళ్తుంది. 8 సెక‌న్ల‌లోనే పిక‌ప్ పూర్తిస్థాయిలో అందుకుంటుంది.

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.