అవును ట్రావెల్స్ రాధ ఎస్సై రాజీ పడ్డారు ..

  0
  2092

  అవును ట్రావెల్స్ రాధ ఎస్సై రాజీ పడ్డారు ..
  ======================///
  సుందరం ట్రావెల్స్ హీరోయిన్ రాధ , తన సహజీవనం వ్యవహారంలో రివర్స్ గేర్ వేసింది.. పోలీస్ ఎస్సై వసంత్ రాజ్ తనను మోసం చేశాడంటూ ఇచ్చిన ఫిర్యాదు వెనక్కితీసుకుంది. ప్రస్తుతం అతను సిఐ ప్రమోషన్లో ఉన్నాడని అందువల్ల , తన కంప్లైంట్ వెనక్కితీసుకున్నానని చెప్పింది. ఆరేళ్లుగా తామిద్దరూ సహజీవనం చేస్తున్నామని , ఇంట్లోనే తనకు తాళికట్టాడని చెప్పింది. తనను నిత్యం అనుమానించి కొట్టడం , వేదించడంవల్లనే తాను ఫిర్యాదు చేసానని చెప్పింది. ఇపుడు ఇద్దరం రాజీ పడ్డామని , కలిసి జీవించాలని నిర్ణయించుకున్నామని చెప్పింది. అయితే వసంత్ రాజ్ కు ఇదివరకే పెళ్ళై పిల్లలున్నారు. వాళ్ళను కూడా అతను చూసుకోవచ్చునని చెప్పింది. అతను నన్ను క్షమాపణ అడిగాడు .. ఒప్పుకుని ఫిర్యాదు వాపసు తీసుకున్నానని చెప్పింది..

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.