ఉత్తరాంధ్ర యాసలో శ్రీరెడ్డి ఉతికి ఆరేసింది..

  0
  71

  శ్రీరెడ్డి ఈసారి టీవీ ఛానెళ్లపై పడింది. కొన్ని న్యూస్ ఛానెళ్లు రఘురామ కృష్ణంరాజుని ప్రోత్సహించి.. వైసీపీ నేతల్ని అమానిస్తున్నాయంటూ మండిపడింది. నేనూ జర్నలిస్ట్ నే, నేనూ యాంకర్ నే అంటూ ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడింది. అసలు జర్నలిజం అంటే ఇదీ అని చెప్పింది. ఒరే తురే అంటూ ఓ జర్నలిస్ట్ ని దులిపేసింది. శ్రీరెడ్డి. పూర్తి వీడియో మీరే చూడండి.

  https://www.facebook.com/watch/?v=522978925366427

  https://www.facebook.com/watch/?v=522978925366427

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.