స్పైడర్ కిడ్.. రివర్స్ లో ఎక్కేస్తుంది.. సూపర్.

  0
  1006

  ఏమిటీ వింత.. ఈ చిన్నారికి పుట్టుకతోనే వచ్చిన అద్భుత నైపుణ్యం.. చూడండి..స్పైడర్ మ్యాన్ గురించి అందరికీ తెలిసిందే. ఉన్న‌ప‌ళంగా గాల్లోకి ఎగ‌ర‌డం… సునాయాసంగా గోడ‌లు ఎక్క‌డం… బిల్డింగుల పైనుంచి దూకేయ‌డం… ఇలాంటి స్టంట్స్ సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ రియ‌ల్ లైఫ్ లో ఒక‌రో ఇద్ద‌రో .. స్పైడ‌ర్ మ్యాన్ లాగా గోడ‌లు ఎక్క‌డం చూశాం. కానీ ఓ చిన్నారి ఇలాంటి స్టంట్స్ చేయ‌డం ఎప్పుడైనా చూశారా ? అయితే ఈ కుర్రాడు మాత్రం రియ‌ల్ స్పైడ‌ర్ మ్యాన్. ఎందుకంటే… గోడ‌లు ప‌ట్టుకుని య‌మాస్పీడ్ గా ఎక్కేస్తాడు.

  ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ కి చెందిన ఏడేళ్ల బాబు స్పైడర్ మేన్ లా ఎలాంటి సపోర్ట్ లేకుండా గోడలు ఎక్కేస్తాడు దిగేస్తాడు. ఏడేళ్ల యసార్థ్ సింగ్ 3వ తరగతి చదువుతున్నాడు. అత‌ని స్టంట్స్ చూస్తుంటే మ‌న‌కు స్పైడ‌ర్ మ్యాన్ ఖ‌చ్చితంగా గుర్తొస్తాడు. కావాలంటే ఈ వీడియో చూడండి. మీకే తెలుస్తుంది.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.