హైదరాబాద్ రోడ్లపై సోనూ సూద్ సైకిల్ సవారీ..

  0
  233

  సినీ నటుల ఇంటికి కార్లు పంపించి షూటింగ్ స్పాట్ లకు తీసుకుని రావడం సహజంగా జరిగేదే. కొంతమంది సొంత వాహనాలున్నా ఆ భారాన్ని నిర్మాతల నెత్తినే రుద్దుతారు. అయితే సోనూ సూద్ మాత్రం ఇలా తనదైన స్టైల్ లో సైకిల్ పై ఉదయాన్నే షూటింగ్ కి హాజరవుతున్నారు. పనికి పని, శరీరానికి వ్యాయామం రెండూ సమకూరతాయని, అందుకే తాను షూటింగ్ కి ఇలా సైకిల్ పై వస్తున్నానని చెబుతున్నారు సోనూ. ఉదయాన్నే ట్రాఫిక్ తక్కువగా ఉండటంతో ఇలా వస్తాడు సోనూ సూద్. తన వల్ల ట్రాఫిక్ జామ అయ్యేట్టు ఉంటే మాత్రం ఆయన కారులోనే వెళ్లిపోతారు.

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.