సోనూసూద్ పేరుతో కరోనా మోసాలు..

  0
  40

  లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికుల పాలిట దైవంగా మారాడు నటుడు సోనూసూద్‌. ఆయ‌న‌ పేరును వాడుకొని కొంతమంది పేరాశ‌తో డబ్బు వసూళ్లకు తెరతీశారు. ‘‘సోనూసూద్‌ ఫౌండేషన్‌కు మీరు విరాళం ఇవ్వాలనుకుంటే ఒక రూపాయి నుంచి మీకు తోచినంత విరాళం ఇవ్వండి. అందుకోసం ఒక ఫోన్ పే నంబర్‌ అందులో అందుబాటులో ఉంచుతున్నాం. ఏదైనా అనుమానం ఉంటే హెల్ప్ లైన్‌ నంబర్‌ను సంప్రదించండి’ అంటూ నమ్మబలుకుతున్నారు.

  అయితే.. ఇది కాస్త సోనూసూద్‌ దృష్టికి వెళ్ళ‌డంతో త‌న ట్విట్ట‌ర్‌లో ‘వార్నింగ్‌’.. ఫేక్‌ ఫౌండేషన్‌ అంటూ ట్వీట్‌ చేశారు. సదరు పోస్టును సోనూ తన ఖాతాలో పోస్టు చేసి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు.

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.