సోనాలి విన్యాసాలు చూస్తే కళ్ళు తిరిగిపోతాయి..

  0
  45

  హీరోయిన్ల ఫిట్ నెస్ రహస్యం ఎవరికీ చెప్పుకోరు. మహా అయితే మంచినీళ్లు ఎక్కువ తాగుతాననో, లేక రోజూ జిమ్నాస్టిక్స్ చేస్తామనో చెబుతారు. కానీ బాలీవుడ్ భామ సోనాలి సైగల్ మాత్రం తన ఫిజికల్ ఫిట్ నెస్ సీక్రెట్స్ ని అందరికీ చెప్పేస్తోంది.

  ఆక్రో బెటిక్స్ తో పాటు యోగాను కలిసి ఆక్రో యోగా అనే కొత్త పద్ధతిని కనిపెట్టింది సోనాలీ సైగల్. దాన్ని ఇప్పుడు అందరికీ చెబుతోంది. జిమ్ లో చేసే కసరత్తులు, ఆక్రో బాటిక్స్, యోగా.. అన్నీ కలిపి ఓ కొత్త రకమైన ఆక్రో యోగా అనే పద్ధతి కనిపెట్టిందామె. దీనివల్ల తన మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ బాగా ఉందని చెబుతోంది.

  బాలీవుడ్ లో చాలామంది ఇప్పుడు యోగాపై దృష్టిపెట్టారు. రోజూ జిమ్ కి వెళ్తూనే మధ్యలో యోగా కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇలా యోగాని ఆక్రోబెటిక్స్ ని కలిపి ఆక్రో యోగా అనే పద్ధతిని ఫాలో అవుతున్నారు. ఇదిప్పుడు బాలీవుడ్ లో బాగా పాపులర్ అవుతోంది.

  సోనాలి సైగల్ ఆక్రోబాటిక్స్ వీడియో చూడండి.. అందం , అభినయం , నైపుణ్యం.. అన్నీ కలిస్తే ఇలా ఉంటుంది..

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..