ఊపిరి పోసిన తల్లిఒడిలోనే ఊపిరి వదిలి..

  0
  2759

  కరోనా మహమ్మారి , కన్నీటి కధలకు అంతులేదు. కొన్ని సంఘటనలు చూస్తే , కరోనా విలయతాండవం ఇంతా దారుణమా అనిపించక మానదు. కరోనా విపత్తుకు దేశంలోని వ్యవస్థలు ముందుగా సిద్ధంకాకపోవడంతో ఇలాంటి దారుణాలు చూడాల్సివస్తోంది. ఆసుపత్రిలో బెడ్ లు లేకపోవడంతో రిక్షాలోనే , తల్లి పాదాలచెంత చెట్టంత కొడుకు చనిపోయిన దారుణమిది..ఈ దుస్థితికి ఎవరిని నిందించాలో తెలియని పరిస్థితి. పౌరుల ప్రాథమిక హక్కు అయిన వైద్యం అందక చనిపోతున్న ఈ ఘోరం ఎవరి పాపమో కానీ , ఇది ఈ యుగంలో మానవజాతికి రాజకీయ శాపం..

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.