ఇలాంటి కొడుకులు పుట్టడం పూర్వజన్మ సుకృతం..

  0
  350

  వృద్ధాప్యంలో చావుకి దగ్గరగా ఉండే తల్లిదండ్రుల సేవ అన్నిటికంటే మహోత్తమమైనది. అటువంటి కొడుకులు పుట్టడం ఆ తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టం. గత జన్మ పుణ్యఫలం ఉంటే తప్ప ఇలాంటి కొడుకులు పుట్టరు. ఈ యువకుడిని చూడండి. వృద్ధాప్యంలో నడవలేని తల్లిదండ్రుల్ని ఇలా కావడిలో భుజాన ఎత్తుకుని ఏడు రోజులు ప్రయాణం చేసి ఇంటికి తెచ్చాడు. తల్లి, తండ్రి, తాను మయన్మార్ సరిహద్దుల్లో బంధువుల ఇంటిలో ఉండి, ఆ తర్వాత వారి కోరిక మేరకు బంగ్లాదేశ్ లేని స్వగ్రామానికి పోవాలనడంతో, వారిని తీసుకుని ఏడు రోజులు ఇలాగే ప్రయాణం చేసి, కొండ, గుట్ట, అడవి మార్గాలగుండా, తల్లిని తండ్రిని వారి స్వగ్రామానికి చేర్చారు. పురాణాల్లోని శ్రావణ కుమారుడిలాగానే ఈ యువకుడు తల్లిదండ్రుల చివరి కోర్కెను ఇలా నెరవేర్చాడు. మంచి కొడుకులంటే ఇలాగే ఉంటారని నిరూపించాడు.

  ఇవీ చదవండి..

  మాజీ సిఎం భార్య చెల్లెలు, ఫుట్ పాత్ పై యాచన.

  25 సార్లు లేచిపోయింది.. అయినా క్షమించిన భర్త .

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్