సమాధిలోఉన్నా అతడిని వదలవా..?

  0
  59

  ప్రేమలో ఇంతా కాఠిన్యమా..? చనిపోయిన తర్వాతకూడా నువ్వు అతడిని వదలవా..? సమాధిని అపవిత్రం చేస్తావా.. అంటూ న్యాయమూర్తి ఆ యువతిని జైలుకు పంపాడు.. ఇంతకీ ఆయువతి ఏమిచేసిందో తెలుసా..? లియాం అనే యువకుడు మూడేళ్ళ క్రితం షుగర్ వ్యాధితో వచ్చిన సమస్యలకారణంగా మరణించాడు.. అతడి మూడో వర్థంతి రోజున కుటుంబ సభ్యులు సమాధివద్దకు పోయినప్పుడు ఓ కార్డులో వ్యంగంగా వ్యాఖ్యలు ఉన్నాయో.. హహహ ..డయాబిటీస్ గెలిచింది.. అంటూ రాసిఉంది..

  సమాధినికూడా అపవిత్రం చేసిఉంది. ఇదంతా అతడి మాజీ ప్రియురాలు సిమోనా చేసిందని తేలింది. ఇలాంటి చర్యకు పాల్పడినందుకు పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపారు..

   

  చనిపోయేముందు లియాం తనను నిర్లక్ష్యం చేసాడని , అందుకే అతడు సమాధిలోఉన్నా తాను వదలకుండా కక్ష తీర్చుకుంటున్నానని సిమోనా చెప్పింది.. అతడిపట్ల ఆమె ప్రేమను ఇలా కక్ష గట్టి తీర్చుకుంటుంది..

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.