.జైల్లో సోకులు లేక.. శిల్పాచౌదరి ,అప్పుడు, ఇప్పుడు.

  0
  3787

  అప్పుచేసి పప్పుకూడు తిన్నపుడు ఇలా.. అదికాస్తా అయిపోయి , మోసం బయటపడి జైలు కెళ్ళినప్పుడు ఇలా.. హైదరాబాద్ కిట్టీ పార్టీల ఆంటీ శిల్పా చౌదరి కోట్లరూపాయల అప్పులు మోసంలో ఇప్పుడు జైల్లో ఉంది.. అప్పులు చేసినప్పుడు సోకులు , జైల్లో ఉన్నప్పుడు ఆమె తీరు ఎలావుందో చూడండి.. ముఖానికి మేకప్ వేసినట్టే , జనానికి కూడా సోపేసి , కోట్లు కొట్టేసింది. ఇప్పుడు కూడా పోలీసు కస్టడీలో పెదవి విప్పడంలేదట..శిల్పాచౌదరికి డబ్బులిచ్చి మోసపోయినవారిలో , సూపర్ స్టార్ కృష్ణ కూతురు , మహేష్ బాబు సోదరి ప్రియదర్శిని కూడా ఉంది.. ఆమె మూడుకోట్ల రూపాయలకు పైగానే ఇచ్చింది. రోహిణి , దివ్యారెడ్డి అనే మహిళలు కూడా కోట్లాదిరూపాయలు అప్పులిచ్చారు. పోలీస్ కస్టడీలో , శిల్ప సహకరించడంలేదని చెబుతున్నారు. బయట ఉన్నప్పుడు , సినీ హీరోయిన్ లాగ మేకప్ వేసుకునే శిల్పా ఇప్పుడిలా తయారైంది..

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.