షార్డ్ ఫిలిం డైరెక్టర్ దారుణ హత్య..

  0
  37

  అనగనగా ఓ కుర్రాడు. అతనికి సినిమాలంటే ఇష్టం. అందుకై ఫైన్ ఆర్స్ట్ లో డిగ్రీ చేశాడు, ఇరాన్ వెళ్లి షార్ట్ ఫిలిం లు, డాక్యుమెంటరీలు తీస్తున్నాడు. అయితే అతను ఓ ‘గే’ ఆడవారితో పెళ్లంటే ఇష్టంలేదు. ఇంట్లో కూడా ఇదే విషయంపై గొడవపడేవాడు. ఇటీవల ఇరాన్ నుంచి సొంత ఊరు ఇకబట్టన్ వచ్చాడు. పెళ్లి విషయంలో మళ్లీ గొడవ జరిగింది. అంతే ఆవేశంలో ఉన్న తండ్రి అక్బర్ కొరముద్దీన్, భార్య సహాయంతో.. కొడుకు బబక్ కొరముద్దీన్ ని చంపేశాడు.

  శవాన్ని మాయం చేసేందుకు బాత్రూమ్ లోకి తీసుకెళ్లి ముక్కలు ముక్కలుగా కోసి, సూట్ కేసుల్లో పెట్టి బయటపడేశారు. శవభాగాల్ని కుక్కలు పీక్కు తినడం చూసిన పోలీసులు అసలు విషయం ఆరా తీయడంతో బబక్ కొరముద్దీన్ హత్య వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు ఈ హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. కొడుకు తమని చిత్ర హింసలు పెడుతున్నాడని, అందుకే కొట్టి చంపామని చెప్పారు. గతంలో వీరిద్దరూ తమ కూతురు, అల్లుడ్ని కూడా చంపేశారని తెలుస్తోంది.

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు