లేడీ రేపిస్ట్ కు మూడున్నరేళ్ల జైలు శిక్ష.

  0
  90

  మహిళలపై లైంగిక వేధింపులు గురించే విన్నాం.. ఇప్పుడు 38 ఏళ్ళ మహిళ అర్ధరాత్రి ఒక వ్యక్తిపై లైంగిక వేధింపులకు పాల్పడింది. గాఢ నిద్రలో ఉన్న అతనిపై అత్యాచార ప్రయత్నం చేసింది.. ఇప్పుడు కోర్టు ఆమెకు మూడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది.. మేరీలీమర్ అనే ఈ మహిళ తాగిన మైకంలో పక్క ఫ్లాట్ లోకి ప్రవేశించింది.. భార్య గురక భరించలేక టాన్సీ వేరే బెడ్ రూమ్ లో పాడుకుంటున్న విషయం ఆమెకు తెలుసు.. నేరుగా అతడి బెడ్ రూమ్ లోకి పోయి , గాఢ నిద్రలో ఉన్న అతడిపై పడి బట్టలు ఊడదీసి అసభ్యంగా ప్రవర్తించింది .

  ఆమె నగ్నంగా తయారై అతనిమీదపడి రెచ్చగొట్టింది.. మొదట ఆమెను తన భార్యగా భావించిన అతడు , అనుమానమొచ్చి లైటు వేసి చూస్తే మేరీలీమర్ అని తెలుసుకొని , తన భార్యను లేపి , మేరీలీమర్ తనపై లైంగిక అత్యాచారం చేసిందని చెప్పాడు. మేరీలీమర్ ను గదిలోనే ఉంచి పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులుపైకూడా మేరీలీమర్ దౌర్జన్యం చేసింది. తనతో ఒక నైట్ గడిపి అరెస్ట్ చేసుకోండని చెప్పింది. నలుగురు పోలీసులు ఆమెకు బట్టలు తొడిగి , స్టేషన్ కు తీసుకెళ్లారు.. కేసు విచారించిన బకింగ్ హామ్ లోని అమర్షయర్ కోర్టు ఆమెకు మూడున్నరేళ్ల జైలు శిక్ష వేసింది… కేసు విచారించిన జడ్జి , పాపం ,అతను సకాలంలో స్పందించకపోయి ఉంటే , అతని శీలం ఏమయ్యేది.. ? అతడి భార్య చూసిఉంటే కాపురంలో కలతలు రావా ..? అంటూ వ్యాఖ్యానించాడు.. అసలు కేసు ఏమిటో చూడండి..

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు